Sasikala get parole after 234 days of imprisonment and what's her next move is the ADMK cadres close watch. <br />ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వస్తున్న చిన్నమ్మ శశికళ నటరాజన్ ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 234 రోజుల తరువాత శశికళ జైలు నుంచి బయటకు వచ్చి తమిళనాడులో అడుగుపెడుతున్నారు.